గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల,భైంసా ,ఆదిలాబాద్
జాతీయ సేవా పథకం ప్రత్యేక శీతాకాల శిబిరం
సామాజిక ఆర్థిక సర్వే గ్రామం:పేండ్ పల్లి మండలం: భైంసా ఐడి నెం
1. కుటుంబ యజమాని పేరు: ---------------------- ఇంటి నెం ------
కుటుంబ సభ్యుల సంఖ్య :------పు:----- స్త్రీలు :-----పిల్లలు---------
కుటుంబ యజమాని వృత్తి:----------- యజమానురాలి వృత్తి-------
2. చదువుకున్నవారు ఎంతమంది? -------------
ఏం చదువుతున్నారు? స్కూల్ [ ]/ ఇంటర్ [ ]/డిగ్రీ [ ]/ పీజీ [ ]/అంగన్వాడి [ ]
3. సామాజిక వర్గం : SC [ ] / ST[ ] / BC[ ] OC [ ] OTHER [ ]
4. వృద్ధులు [ ] / వితంతువులు [ ] / వికలాంగులు [ ] /
పించన్ వస్తుంది? [ ] / రావట్లేదు [ ]
5. నివాస స్థితి: గుడిసె [ ] / పెంకుటిల్లు [ ]/ రేకులిల్లు[ ]/ డాబా ఇల్లు[ ]/ అద్దె ఇల్లు[ ]
6. త్రాగునీటి వసతి: ప్రభుత్వ కుళాయి[ ]/ స్వంత కుళాయి[ ]/బోరు[ ] /చేతిపంపు [ ]
7. వంట గ్యాస్ వాడుతున్నారా? [ ] / కట్టెల పొయ్యి వినియోగం [ ]
8. విద్యుత్ వసతి ఉన్నది { ] / లేదు [ ]
9. మరుగుదొడ్డి ఉన్నది [ ] / లేదు [ ]
10. మురుగునీరు ఎక్కడికి వెళ్తుంది? మురుగుకాల్వలోకి [ ] / ఇంటి పరిసరాల్లోకి [ ]
11. ఇంట్లోని చెత్తను ఎక్కడ వేస్తున్నారు? డంప్ యార్డు [ ]/ పెంటకుప్ప [ ]/ ఖాళి స్థలం [ ]
12. ఇంకుడు గుంత ఉన్నది [ ] / లేదు [ ]
13. వ్యవసాయ భూమి ఉన్నది [ ] / లేదు [ ] ఉంటె ఎన్నిఎకరాలు -----
14. పెంపుడు జంతువులు ఉన్నాయా [ ] / లేవు[ ] కోళ్ళు [ ] కుక్కలు[ ] మేకలు[ ] పశువులు [ ]
15. బడి మానేసినవారు ఉన్నారా? [ ] / లేరు [ ]
బడి మానేయుటకు గల కారణం -------------------
16. ఉద్యోగస్తులు: ఉన్నారు [ ] / లేరు [ ]
ప్రభుత్వ [ ]/ ప్రైవేటు [ ]/ స్వయం ఉపాది [ ]/ వ్యాపారం [ ]
17. వాహన సౌకర్యం ఉన్నది [ ]/ లేదు [ ] బైక్ [ ]/ ట్రాక్టర్ [ ]/ ఆటో [ ]/ ఇతరత్ర [ ]
18. గర్బిణి స్త్రీలు ఉన్నారు [ ]/ లేరు [ ] వైద్యం ప్రభుత్వ [ ]/ ప్రైవేటు [ ]
19. సమస్యలు ఏమైనా -------------------------------------------------
వాలంటర్ సంతకం ప్రోగ్రాం ఆఫీసర్ సంతకం
No comments:
Post a Comment